Mahendra Singh Dhoni's popularity and fan base is incredible, not just in India but all over the world. An example of the same was produced ahead of the 4th ODI between India and Sri Lanka when a Lankan fan disrupted the visitors' practice session to take selfie with Dhoni.
ఓ శ్రీలంక అభిమాని అకస్మాత్తుగా మైదానంలో దూసుకొచ్చిన ధోని ప్రాక్టీస్ సెషన్ అడ్డుకున్నాడు. ధోని బ్యాటింగ్ చేస్తుండగా మధ్యలో వచ్చి అతను సెల్ఫీ తీసుకోవడం భారత ఆటగాళ్లను విస్మయపరిచింది