Virat Kohli presented MS Dhoni a platinum bat to mark the latter’s 300th ODI in Colombo on Thursday. This was ahead of the fourth ODI of the five-match series against Sri Lanka. Dhoni is also on the verge of a couple of special feats playing his milestone match. The BCCI took to Twitter to post the picture of the presentation.
తన కెరీర్‌లో 300వ వన్డే ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కోహ్లీసేన అరుదైన బహుమతి ఇచ్చింది. భారత జట్టు తరుపున నాలుగో వన్డేకి ముందు ఈ బహుమతిని విరాట్ కోహ్లీ అందజేశాడు.