NTR's latest movie is slated for release on september 21st. mean while there is a rumour that NTR pokes his nose into direction side also. Bobby role for this movie becomes limited. In this movie NTR is Playing three roles as Jai, Lava, Kusha.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం జై లవకుశ. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మితమైన ఈ చిత్రానికి దర్శకుడు బాబీ. అయితే ఈ సినిమా సెట్స్ లో బాబీ నామమాత్రపు పాత్ర పోషించాడని సమాచారం.