NTR about Jai Lava Kusa movie and his three characters. Jai Lava Kusa is an upcoming Telugu language action-drama film written and directed by K. S. Ravindra. The movie features Jr. NTR, Raashi Khanna and Nivetha Thomas in the lead roles.
జై లవ కువ' చిత్రం ఈ నెల 21న గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపధ్యం లో సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలు చెప్పారు. సినిమా హిట్ చేయడం అనే ట్రిక్ ఎవరికీ తెలియదు. చీకట్లో బాణం వేయడమే. మన చేయాల్సింది మనకు వీలైనంత ఎఫర్టు పెట్టడమే... అని ఎన్టీఆర్ అన్నారు.