The teaser of third character from Jai Lava Kusa is out. It is Kusa this time and we have to say, it is entertaining.
ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'జై లవకుశ'.ఇటీవల ఈ చిత్రంలోని మూడో పాత్రైన 'కుశ'ను పరిచయం చేసిన చిత్రబృందం ఇప్పుడు టీజర్‌ను విడుదల చేసింది.ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న కుశ టీజర్ వచ్చేసింది.