YSR Congress Party is ready to counter Telugu Desam Party with this list soon. It is said that YSRCP leaders are preparing the list of AG and consultants, standing counsils list.
నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి గెలుపు అనంతరం వైసిపిలో నిరూత్సాహం కనిపిస్తోంది. మరోవైపు టిడిపిని దెబ్బతీస్తూ, కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు వైసిపి అధిష్టానం ప్రయత్నిస్తోంది.