TDP leaders shouts on ycp government of not taking any immediate relief measures in the affected areas of Godavari flood.The YCP leaders are worried that the mud is politicized when Nara Lokesh visits flood-affected areas. Vijayasai Reddy posted to prevent the Telugu Desam Party leaders from visiting the villages of Polavaram. tdp leaders angry on ycp leaders comments .
#naralokesh
#vijayasaireddy
#godavarai
#floods
#rain
#polavaramproject
#tdp
#ysrcp
#jagan
#chandrababu
ఇక వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డికి మరో అడుగు ముందుకేసి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఫోటోలను కలిపి ట్విట్టర్లో పోస్టు పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు పొడి నేలలో వరినాట్లు వేస్తే, తాజాగా లోకేష్ వరద నీటిలో వరినాట్లు వేస్తున్నాడు అంటూ పబ్లిసిటీ కోసం నానా పాట్లు పడుతున్నాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.