Jayalalithaa 'Eternal General Secretary',Sasikala Removed ఆ పదవి ఎప్పటికీ జయలలితదే | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-13

Views 1

AIADMK on Tuesday resolved to oust party general secretary V K Sasikala from the post and set up a steering committee to lead the party.
అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న 'చిన్నమ్మ' శశికళను తాజాగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

Share This Video


Download

  
Report form