V K Sasikala Natarajan was sacked on Tuesday by the Tamil Nadu government at the general council meeting and has been stripped off of her roles in the party.
చిన్నమ్మ శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నట్లుగా మరోసారి వార్తలు వెలువడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆమెను అన్నాడీఎంకే పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
దీంతో శశికళను మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి.