Expelled AIADMK general secretary V K Sasikala on Sunday visited her husband M Natarajan at a private hospital in Chennai. Sasikala, who started from the house of her niece Krishnapriya at T Nagar in the city.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్ ను చూడటానికి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి పెరోల్ మీద బయటకు వచ్చిన శశికళ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.