ABAP i.e. the Akhil Bharatiya Akhara Parishad, which is the apex body of Hindu Sadhus has come out with a list of “14 fake babas” on Sunday.
అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జైలు శిక్ష పడిన నేపథ్యంలో దేశంలో 14 మంది నకిలీ బాబాలు ఉన్నారంటూ అఖిల భారత అఖార పరిషద్ ఆదివారం ఓ జాబితాను విడుదల చేసింది.