Anchor Ansuya doing a Film "sacchindira gorre "With jabardasth fame shakalaka shankar , siva reddy , srinivas reddy.
'సచ్చిందిరా గొర్రె'.. ఇంతకి ఏంటిది అనుకుంటున్నారా ? తెలంగాణలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ వుంటుంది.ఇప్పుడు ఈ మాటను టైటిల్ గా మార్చుకుని.. అనసూయను లీడ్ లో పెట్టి.. ఒక సినిమా తీస్తున్నారు తెలుసా!!