Wide discussions are happening across the state on the Jana Sena contesting along with the TD in the 2019 general elections
క్షేత్రస్థాయి బలాబలాలతో సంబంధం లేకుండా ఏపీ రాజకీయాల్లో జనసేన ప్రస్తావన కీలకంగా మారింది. మూడేళ్ల వయసున్న పార్టీకి ఇప్పటిదాకా పవనే కర్త కర్మ క్రియ లాగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇకముందు ఈ పరిస్థితిలో మార్పు వస్తుందా? అంటే కచ్చితమైన సమాధానం చెప్పడం కష్టమే.