Bigg Boss Season 1, Episode 67 details. Captain Archana becomes the center of attraction as Bigg Boss assigns a task to the male contestants. Later, an astrologer predicts the future of the contestants.
ఐతే ముందు జోతిష్కుడు ఆదర్శ్ తో మాట్లాడాడు. అందరికీ గెలిచే ఛాన్స్ ఉంది, రిజల్ట్ గురించి ఆలోచించడం లేదు అని ఆదర్శ చెప్పగా, జ్యోతిష్కుడు 12వ తేదీ తర్వాత నుండి మీ గ్రహస్థితి బావుంది.