Dhoni Ignored For Padma Bhushan : Here Are The Reasons | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-23

Views 292

The Board of Control for Cricket in India (BCCI) nominated MS Dhoni for Padma Bhushan, the third highest civilian award, but the former India captain might not be lucky enough to land this prestigious award.
భారత అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. అలాంటి ధోని పేరుని రెండు రోజుల క్రితం బీసీసీఐ దేశ మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుకు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. అయితే ధోనికి పద్మభూషణ్ పురస్కారం లభించే అవకాశాలు లేవని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS