BCCI Secretary Jay Shah To Take Call On Chief Selector Chetan Sharma s Future Ofter Sting operation
జీ న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్‌లో నోరు జారిన చేతన్ శర్మ.. బీసీసీఐతో పాటు భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పటికే పిచ్చి ప్రయోగాలతో జట్టును నాశనం చేశాడనే ఆగ్రహంతో ఉన్న అభిమానులకు తాజా వ్యవహారం పుండు మీద కారం చల్లినట్లుగా మారింది.
#BCCI
#TeamIndia
#ChethanSharma
#JaiShah
#ViratKohli
#KLRahul