China's central bank has told banks to strictly implement United Nations sanctions against North Korea, four sources have told Reuters, amid US concerns that Beijing has not been tough enough over Pyongyang's repeated nuclear tests.
రెండు దేశాల మధ్య మాటల యుద్దం ప్రపంచాన్ని తల పట్టుకునేలా చేస్తోంది. రెండింటిలో ఏ దేశం సహనం కోల్పోయినా.. మరో మారణహోమం తప్పదు కాబట్టి, దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే సంధి దిశగా కంటే యుద్దం దిశగానే అమెరికా-ఉత్తరకొరియాలు కదులుతుండటంతో.. ఏ క్షణం ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.