North Korea to Cut All Communications with South Korea

Oneindia Telugu 2020-06-09

Views 10

North Korea will cut military and political communication links to South Korea on Tuesday, state media said. As well as other communication links "from 12:00 on June 9, 2020," the Korean Central News Agency said.
#NorthKorea
#SouthKorea
#KimJongun
#KimYojong
#NorthKoreacutCommunicationswithSouthKorea
#KoreanCentralNewsAgency
#communicationlinks
#military
#trialcommunicationline

ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. పొరుగునే ఉన్న దక్షిణ కొరియాకు పొగ బెట్టారు. ఆ దేశంతో ఉన్న అన్ని రకాల కమ్యూనికేషన్ల వ్యవస్థను తెంచేశారు. ఒకరకంగా దక్షిణ కొరియాతో తెగదెంపులకు దిగారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS