ICC Introduces New Rules : Now Players Can be Sent Off | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-26

Views 425

The International Cricket Council (ICC) has introduced a swag of changes to the playing conditions which will be effective in all series starting from September 28 or later. The significant changes include a restriction on the dimensions of the bat, the introduction of player send-offs for misconduct and changes to the Decision Review System.
క్రికెట్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పలు నిబంధనల్లో మార్పులు చేయడంతో పాటు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు టెస్టులు, వన్డేల్లో మాత్రమే ఉన్న అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ను టీ20ల్లో కూడా ప్రవేశపెడుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS