ICC World Cup 2019:Amid the ongoing controversy over M.S. Dhoni sporting an Army insignia during the ongoing World Cup, it has come to fore that the Pak team wanted to celebrate India's wickets 'differently' when the two teams meet in Manchester on June 16.
#iccworldcup2019
#indvpak
#msdhoni
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#shikhardhavan
#cricket
#teamindia
వరల్డ్‌కప్‌లో జూన్ 16న మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు ప్రతీకార సంబరాలు జరుపుకోవాలని భావిస్తుండగా అలాంటివేమీ చేయొద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబి) చెప్పినట్లు పాకిస్థాన్ జర్నలిస్ట్ సజ్ సాధిక్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
ఈ ఏడాది జనవరిలో జమ్మూలో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో భారత్‌కు చెందిన 40కి పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడికి నివాళిగా రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీతో పాటు టీమిండియా ఆటగాళ్లందరూ భారత ఆర్మీ క్యాపులను ధరించి మ్యాచ్ ఆడారు.