Rohit Sharma is now at the top of the list of batsmen with most sixes against Australia in international cricket
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. మూడో వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ (71), రహానే (70) పరుగులు చేసిన చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే.