A COUPLE reportedly warning “everyone is going to die” were escorted out of a concert shortly before a Las Vegas shooting. At least 58 people, including two police officers, have been killed and over 515 wounded in an incident of mass shootout at the Mandalay Bay Resort in Las Vegas.
లాస్ వెగాస్ దాడిలో 58 మంది వరకు మృతి చెందారు... ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు... అయితే దాడికి ముందు ఓ జంట వచ్చి... మీరంతా చనిపోతున్నారని హెచ్చరించిందని ఓ మహిళ వెల్లడించింది. అయితే అలా వెల్లడించిన మహిళ పేరు బ్రియన్నా హెండ్రిక్స్... ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆసక్తికర విషయం వెల్లడించారు.