Cyberabad traffic police listed causes of road mishaps on Outer ring road of city
నిత్యం పదుల సంఖ్యలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై అధికారులు సీరియస్‌గా ఫోకస్ చేశారు. ప్రమాద కారణాలను లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఏ టైమ్‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి?.. ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలేంటి? అన్న అంశాలపై ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.