Five persons including three men and two women from Andhra Pradesh were lost life and six others were injured in a road mishap on Palayamkottai outskirts in the early hours of Saturday.
తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.