Ravichandran Ashwin may be on the sidelines as far as the limited-overs format is concerned for India, but he remains the leading spinner in the Test format and is hopeful of an extended career in the whites.
టెస్టుల్లో భారత్ జట్టు తరుపున సాధ్యమైనన్ని వికెట్లు తీస్తానని, అయితే స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డుని మాత్రం అందుకోబోనని టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పష్టం చేశాడు. టెస్టుల్లో కుంబ్లే కుంబ్లే సాధించిన 619 వికెట్ల రికార్డుకు ఒక వికెట్ తక్కువగా సాధించే వీడ్కోలు పలుకుతానని అన్నాడు.