జగన్ పాదయాత్ర : కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-23

Views 234

YS Jagan filed a petition to exempt him from appearing in the court every Friday as he is undertaking in a Padayatra. CBI court will decide on YSRCP president YS Jaganmohan Reddy's Padayatra on Monday.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరు నెలలపాటు, 3వేల కిలోమీటర్ల మేర చేయనున్న పాదయాత్రపై నేడే తేలనుంది. సోమవారం సీబీఐ కోర్టులో జగన్ పాదయాత్రపై తీర్పు వెలువడనుండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS