హైదరాబాద్‌లో.. ఉబర్, ఓలా సేవలు బంద్! Ola,Uber Cab Owners & Drivers Strike | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-23

Views 4

Thousands of Uber and Ola cab owners and drivers went on a flash strike on Monday. Hundreds of cabs attached to Uber and Ola services by private owners were gathered at Secunderabad station and the owners and drivers staged protest.

భాగ్యనగరంలో ఉబర్, ఓలా క్యాబ్ సేవలు సోమవారం నిలిచిపోయాయి. ఫైనాన్షియర్ల వేధింపులు, డ్రైవర్ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో సోమవారం ఉబర్, ఓలా క్యాబ్‌ల సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS