Women Cab Drivers Take Charge To Make Women Feel Safer ! || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-24

Views 264

At the Indira Gandhi International Airport here is an exclusive 'Women with wheels,' taxi service that is unique as it is operated by women drivers, for women. The service is an initiative by 'Sakha cabs' and was launched from the international airport from January 10 in a bid to make women feel safer. The cabs are driven by women drivers and the services are also provided to only female commuters.
#womencabdrivers
#womencabservice
#cabservice
#indiragandhiinternationalairport
#womensafety
#womensafetyapp
#delhi


మనం ఇంతవరకు పురుషులే క్యాబ్ డ్రైవర్లుగా ఉండడం చూసాం..అయితే ఇప్పుడు కొత్తగా కాస్త భిన్నంగా, మహిళల సురక్షిత ప్రయాణ అనుభూతి కొరకు ఇక పై మహిలాలే క్యాబ్స్ డ్రైవర్లు గా వ్యవహరించనున్నారు. 'ఉమెన్ విత్ వీల్స్' అనే ప్రత్యేక టాక్సీ సేవ ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చింది. 'సఖా క్యాబ్స్' అనే టాక్సీసేవా సంస్థ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిలో భాగంగా మహిళలే క్యాబ్ డ్రైవర్లుగా వ్యవహరిస్తారు.జనవరి 10 నుండి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటగా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ క్యాబ్ సర్వీస్ మహిళా ప్రయాణికులకు మాత్రమే అందించబడడం విశేషం. అయితే ఈ సర్వీస్ ను వినియోగించుకుంటున్న మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS