Mallu Beatuy Anupama parameshwaran Who enterd in Tollywood with Trivikram's "A Aa" Movie Wants to Share Screen with Chiranjeevi
అనుపమా పరమేశ్వరన్ ఈ మధ్య కాలంలో మలయాళీ భామల దండయాత్రలో తెలుగు ప్రేక్షకులని జయించిన అందాల భామల్లో అనుపమా ఒకరు. కళ్ళతోనే చంపేస్తుందా అన్నంత అందమైన లుక్స్ తో అడుగుపెడ్తూనే సైలెంట్ గా వరుస హిట్లు తన ఖాతాలో వేసుకుందీ మళయాలీ అందం.తెలుగులో 'అనుపమ పరమేశ్వరన్' హవా సాగేలా కనిపిస్తోంది.