హీరో హీరోయిన్ ల పై ఫస్ట్ క్లాప్ ''త్రిరాస్ ప్రనామ్ ఆర్ట్స్'' బ్యానర్ పై ''కొంచం దిల్ వుంటే చాలు'' అనే సినిమా పూజ కార్యక్రమం ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది సినిమా టీం అందరు పాల్గొన్నారు.వచ్చే నెల 10 వ తేది నుండి షూటింగ్ ప్రారంభం అవ్వనుంది.హీరో:పత్తి రాజేష్ ,హీరొయిన్:శ్వేతా,కెమెరా మెన్:మోసన్ సాగర్ కోడూరు ,మ్యూజిక్:రాజ్ కిరణ్ ,నిర్మాత:అమృత పురి శ్రీరామ్ ,సహా నిర్మాత:గడ్డం మల్లారెడ్డికధ-మాటలు-కధనం- దర్శకత్వం:శ్రీరామ్ .దర్శకుడు శ్రీరామ్ మాట్లాడుతూ..సినిమా చాల బాగా వచ్చిందని చెప్పారు. హీరో హీరోయిన్ ల నటన బావుందని..సినిమా అవుట్ పుట్ బాగా వచ్చిందని..నిర్మాత అమృత పూరి శ్రీరామ్ ప్రోత్సహం..ఎప్పుడు వుండాలని అన్నారు..హీరో రాజేష్ శ్వేతా సినిమా స్టొరీ వినగానే చేద్దాం అని అన్నారని..కధ బావుందని అన్నారని..ఈ సినిమా తో కొత్త కామేరా మాన్ ని పరిచయం చేస్తున్నామని..ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని పరిచయం చేయాలను కుంటున్నామని..నెక్స్ట్ మూవీ కి కూడా కొత్త కెమెరా మాన్ ని పరిచయం చేయ్యదలచుకున్నామని చెప్పారు. దర్శకుడు శ్రీరామ్ గారి ప్రోత్సహం బావుందని నిర్మాత తెలిపారు..ప్రతి సినిమా కి ఇలాగె వుండాలని కోరుకుంతున్నని తెలిపారు..హీరో హీరోయిన్ ల పై మొదటి క్లాప్ కొట్టి సినిమా ని ప్రారంభించారు..ఈ సినిమా లో మొత్తం 5 పాటలు వున్నాయని అన్ని పాటలు బావున్నాయని తెలిపారు.