Watch Dhanraj Speech at Devi Sri Prasad Pre Release Function.
Devi Sri Prasad is a Telugu movie starring Pooja Ramachandran and Bhupal Raju in lead roles. The movie also stars Dhanraj, Manoj Nandam, Posani Krishna Murali. It is a crime suspense thriller directed by Sri Kishore.
''ఈ సినిమా అద్బుతంగా వుంటుంది అని చెప్పను...''
దేవి శ్రీ ప్రసాద్ సినిమాలో హీరోగా చేసిన ధనరాజ్ మాట్లాడుతూ చాలా నిజాయితిగా చేసిన ప్రయత్నం, దేవి శ్రీ ప్రసాద్ అనే వ్యక్తులు చేసిన పనులకి ఎలాంటి శిక్షలు అనుభవించారు అనే విధంగా కధ వుంటుంది ''ఈ సినిమా అద్బుతగా వుంటుంది అని చెప్పను కాని చాలా బాగుంటుంది అందరికి నచ్చుతుంది'' మా భయం ఏంటంటే సినిమాకి థియేటర్స్ దొరుకుతాయో లేదో అని మాత్రమే సినిమా చూసాం చాలా బాగుంది.,థియేటర్స్ దొరికితే మాత్రం సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు., నిర్మాత వెంకట్ ఈ సినిమా ప్రమోషన్ చేస్తూ ఒక పెద్ద సినిమానీ చేసారు.,ఈ ఇయర్ ఎండ్ లో అందరికి ఆనందాన్ని ఇస్తుంది అని సంతోషం వ్యక్తం చేసారు. మనోజ్ నందన్ పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, పోసాని కృష్ణమురళి, వేణు టిల్లు తదితరులు ప్రధాన పాత్రలుగా ఉన్న ఈ చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.