India vs New Zealand 3rd T20: Jasprit Bumrah Magical Show

Oneindia Telugu 2017-11-08

Views 804

India coach Ravi Shastri heaped praise on pacer Jasprit Bumrah after India defeated New Zealand in the third and final Twenty20 International (T20I) on Tuesday. Bumrah produced a superb performance with figures of 2/9 in his two overs as India won by six runs to clinch the three-match series 2-1.
మైదానంలో మెరుపు ఫీల్డింగ్ వల్లే మూడో టీ20లో విజయం సాధించామని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. తిరువనంతపురం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌పై భారత 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి న్యూజిలాండ్‌పై కోహ్లీసేన టీ20 సిరిస్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ కివీస్‌పై టీ20 మ్యాచ్‌నే గెలవని భారత్... తాను కోచ్‌ అయ్యాక 2-1తో సిరీస్‌ సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కించుకున్న బుమ్రా (2/9) తాను తెలివైన, కీలకమైన ఆటగాడినని నిరూపించుకున్నాడని ప్రశంసల వర్షం కురిపించాడు.

Share This Video


Download

  
Report form