Life Again Foundation Winners Walk : AC Causes Cancer | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-13

Views 387

Life Again Foundation's Winners Walk @HYD : Senior hero Naresh Speech
Senior actress Gouthami, Jayasudha, deputy speaker Padma Devendar Reddy, senior hero Naresh, Life Again foundation co-founder Hyma Reddy, director-producer Tammareddy Bharadwaja, `Maa` president Shivaji Raja,producer and Santosham magazine chief Suresh Kondeti and several ‘Maa’ association members have participated in the event.

'లైఫ్ అగైన్ ఫౌండేషన్ సంస్థ'' విన్నర్స్ వాక్ :
నటుడు నరేష్ మాట్లాడుతూ క్యాన్సర్ అనేది అంతటా వుంది ప్రకృతి ఎప్పుడైతే హాని కరంగా మారిందో అప్పట్నుండే క్యాన్సర్ మహమ్మారిలా విలయ తాండవం చేస్తుంది.,కార్ ఎక్కిన వెంటనే ఎ.సి ఆన్ చెయ్యటం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది దిని వల్ల ప్రతి ఒక్కరు కష్టాల్లో వున్నారు. కాబట్టి దీనిగురించి ప్రతి ఒక్కరు తెల్సుకోవాలి.,ఒక్కటని కాదు అన్ని రకాలా క్యాన్సర్ గురించి తెల్సుకోవాల్సిన అవసరం వుంది. గౌతమి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరం తోడుగా వుంటాం.,లైఫ్ అగైన్ ఫౌండేషన్ సంస్థ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కుడా చెయ్యాలని కోరుకుంటున్నామని అన్నారు.
నటి గౌతమి స్థాపించిన ''లైఫ్ అగైన్ ఫౌండేషన్ సంస్థ'' విన్నర్స్ వాక్ పేరుతో ఆదివారం ఉదయం 5:౩౦ కి హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు, క్యాన్సర్ జబ్బుకు వ్యతిరేకంగా రన్ నిర్వహించారు ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు,నటి జయసుధ.,దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.,హీరో నరేష్.,మా అధ్యక్షుడు శివాజీ రాజా.,హీరొయిన్ నిత్య.,నటి ముమైత్ ఖాన్.,నిర్మాత సురేష్ కొండేటి ఇతర సిని ప్రముఖులు మరియు క్యాన్సర్ హాస్పిటల్స్ డాక్టర్స్ ,క్యాన్సర్ బాధితులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అందరూ వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

Share This Video


Download

  
Report form