�" />
�"/>
�">

Hero Bobby Simha Speach On DongodocchaDu" Movie Audio Launch

Filmibeat Telugu 2017-11-13

Views 280

Hero Bobby Simha Speach on DongodocchaDu" Movie Audio launch in Prasad labs Hyderabad

కల్పతి. ఎస్.అఘోరన్ సమర్పణలో,సుసి.గణేశన్ దర్శకత్వంలో ''దొంగోడోచ్చాడు'' అనే సినిమా హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో శనివారం సాయంత్రం ఆడియో విడుదల చేసారు,ఈ సందర్భంగా సంగిత దర్శకుడు విద్యాసాగర్,హీరో బాబి సింహ,విలన్ ప్రసన్న,హిరోయిన్ అమలా పాల్,కెమరామెన్.p.చెల్ల దురై,నిర్మాత.ఎస్.గణేష్...పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో బాబి సింహ మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు తమిళం లో చెయ్యటం చాలా సంతోషంగా వుంది ఈ సినిమాకి సంగీతం అందించిన విద్యసాగర్ గారికి నా కృతజ్ఞతలు, సుసి.గణేశన్ సినిమాలు అందరికి అర్ధమయ్యే ఉంటాయి,మల్లన్న సినిమా విక్రమ్ గారితో అంత పెద్ద సినిమా చేసిన దర్శకుడు నాకు కధ చెప్పడం ఏంటి ఎలా వుంటుంది అనుకున్నా కాని ఈ కధ వినగానే షాక్ అయ్యాను.
ఎందుకు తెలుగులో కూడా చెయ్యకూడదు అన్నాను,ఎందుకంటే ఇదొక యునివర్సల్ సబ్జెక్ట్.,మంచి మెస్సేజ్ కూడా వుంటుంది,సోషల్ మీడియా పైన ఇంకా ఈ సినిమానీ చాలా కొత్తగా తీసారు.,నిజంగా ఆయనతో పని చెయ్యటం నా అదృష్టం,అమల పాల్ కూడా చాలా బాగా సహకరించారు మంచి నటి,నాకు రొమాంటిక్ సిన్స్ చెయ్యటం కష్టం కాని అమల పాల్ చాలా హెల్ప్ చేసారు ఇది అందరు తప్పకుండా చూడాల్సిన చిత్రం అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS