Akshay Akkineni Ties The Knot With Keerthana

Filmibeat Telugu 2018-03-09

Views 4

PS Keerthana first came under spotlight when she worked with Mani Ratnam in 2002 film Amrutha. She is also the daughter of actor Parthiban and Sita, and on Thursday, she tied the knot with director Akshay.

తమిళ సినీ తారలు సీత, పార్తీపన్ కూతురు పీఎస్ కీర్తనతో అక్కినేని అక్షయ్‌ వివాహం చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి తమిళ సినీపరిశ్రమలోని దిగ్గజ, ప్రముఖ నటీనటులు హాజరై నూతన వధూవరులను దీవించారు. కుటుంబ వ్యవహారంగా జరిగిన ఈ వివాహానికి ఇరు ఫ్యామిలీలకు చెందిన బంధువులు, స్నేహితులు, సన్నిహితులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన అమృత చిత్రంలో బాలనటిగా పరిచయమై ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. అలాగే ప్రముఖ ఎడిటర్ అక్కినేని శ్రీకర ప్రసాద్ కుమారుడే అక్షయ్. పిజా చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి అక్షయ్ దర్శకుడిగా మారారు.

వేద పండితులు, మంత్రాల మధ్య కీర్తన మెడలో తాళి కడుతున్న అక్షయ్. వివాహానికి ముందు పెళ్లికూతురు కీర్తనతో మాట్లాడుతున్న మణిరత్నం

Share This Video


Download

  
Report form