Karnataka Assembly Election 2018 schedule కర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

Oneindia Telugu 2018-03-27

Views 7.6K

Karnataka Assembly poll dates to be announced by Election Commission today in Delhi. The election will be held to elect members of the 224 constituencies in the Congress-ruled state.

కర్ణాటక శాసన సభ ఎన్నికల తేదీని భారత ఎన్నికల కమిషన్ (ఈసీ) మార్చి 27వ తేదీ మంగళవారం ప్రకటించింది. 2018 మే 12వ తేదీ పోలింగ్ జరుగుతుందని భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మే 18వ తేదీన పోలింగ్ ఫలితాలు ప్రకటిస్తామని భారత ఎన్నికల కమిషన్ తెలిపింది. దేశం మొత్తం ఇప్పుడు మే 18వ తేదీన కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అని ఆసక్తిగా గమనిస్తోంది.
కర్ణాటకలో మొత్తం 224 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఒకేరోజు అన్ని నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది. కర్ణాటక శాసన సభ ఎన్నికల పోలింగ్ తేది ప్రకటించిన తరువాత ఎన్నికల నియమావలి అమలులోకి వచ్చాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS