తేజ ప్రయత్నించినా.. శ్రీరెడ్డి వినలేదటగా..| Sri Reddy | Suresh Babu | Abhi Ram | Adya Media

Views 0

Watch : తేజ ప్రయత్నించినా.. శ్రీరెడ్డి వినలేదటగా..| Sri Reddy | Suresh Babu | Abhi Ram | Adya Media And Also తేజ ఈమెకు అవకాశాలు ఇచ్చినప్పుడు.. ఆమె ఇన్నాళ్ళూ ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు అని అంటుంటే.. అది సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ కాబట్టే.. ఇప్పుడు తేజతో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది ఆయన కాబట్టే.. వెంటనే అతడితో ఇలా అవకాశాలు ఇప్పించారని చాలా రూమర్లు వచ్చేశాయి. ఇప్పుడు బయటపడ్డ ఫోటోలను చూస్తుంటే అవే నిజం అని కూడా అనిపిస్తోంది. అయితే తేజ నడిపిన మధ్యవర్తిత్వం రాయభారం అసలు ఫెయిల్ ఎందుకైంది అనే సందేహం ఎవరికైనా వస్తుంది. దానికి 'మా' అసోసియేషన్ ను బ్లేమ్ చేస్తున్నారు కొందరు. మావారు చూపించిన అత్యుత్సాహం వలనే ఇంత రాద్దాంత మొదలైంది అంటున్నారు.

All you need to do is click the subscribe button , bell icon and stay tuned to our Non-stop Political/Entertainment video channel.

For more Telugu Latest News and Updates visit :


Follow With Additional Information
Subscribe us :

And Follow Us At :
Facebook :
Twitter :
Google+ :

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS