Krishnappa Gowtham produced a blinder of a knock after Sanju Samson and Ben Stokes smartly negotiated a slow track as Rajasthan Royals pulled off a nail-biting three-wicket win over Mumbai Indians in an Indian Premier League (IPL) match, in Jaipur on Sunday. The pitch was not conducive for stroke-making but Samson (52) and Stokes (40 off 27) added 72 runs for the third wicket to push their side close to the finish line and the hosts eventually crossed it with two balls to spare. Gowtham conjured up an unbeaten 11-ball 33-run knock under pressure, hitting two sixes and four fours to seal a thrilling win for his side. It was not a big target on board as the hosts chased 168 but the wicket had slowed down considerably and required a lot of patience to score runs.
రాజస్థాన్‌తో జైపూర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేజేతులా ఓడింది. 168 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు గౌతమ్ (33 నాటౌట్: 11 బంతుల్లో 4x4, 2x6) సంచలన ఇన్నింగ్స్‌తో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 17.1 ఓవర్లు ముగిసే సమయానికి 125/6తో దాదాపు ముంబయి చేతుల్లోకి వెళ్లిపోయిన మ్యాచ్‌ని గౌతమ్ తీసుకొచ్చాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ 15 పరుగులు సమర్పించుకోగా.. తర్వాత ఓవర్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా 18 పరుగులిచ్చాడు. ఈ ఇద్దరూ ఒక్కో నోబాల్ విసరడం కూడా.. రాజస్థాన్‌కి కలిసొచ్చింది.