Prithvi Shaw's Technique is Like Sachin

Oneindia Telugu 2018-05-04

Views 181

Former Australian cricketer Mark Waugh believes Delhi Daredevils opener Prithvi Shaw's batting technique resembles that of cricket icon Sachin Tendulkar.
అండర్-19 వరల్డ్ కప్ జట్టు కెప్టెన్, ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఓపెనర్ పృథ్వీ షా బ్యాటింగ్‌ టెక్నిక్‌ చూస్తుంటే దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్ గుర్తుకు వస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్‌ వా చెప్పుకొచ్చాడు. పృథ్వీ షా ఆడుతుంటే సచిన్ గుర్తొస్తున్నాడని, అతడికి ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉందని మార్క్ వా తెలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS