IPL 2019: "The team will have a plan after reaching Chennai. How to face which bowler like Harbhajan (Singh) bahi, Jaddu (Ravindra Jadeja) sir or (Imran) Tahir sir. We will have to plan. We will look to do what we've done earlier." Shaw said that it is not about who plays who but depends on how prepared the team is for the game."Personally, whichever ball is lost, I will smash that ball. Even with Harbhajan bhai and Tahir sir is bowling, I will obviously smash it," Shaw added.
#ipl2019
#cskvdc
#msdhoni
#qualifier2
#prithvishaw
#chennaisuperkings
#delhicapitals
#shanewatson
#rohitsharma
చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే క్వాలిఫైయర్-2 మ్యాచ్ కోసం ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా తెలిపారు. విశాఖ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా (56; 38 బంతుల్లో 6×4, 2×6) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.