Chadalavada brothers has started a new movie.they did pooja in sai baba temple & started the movie.g.nageshwara rao has given the clap.vasanth sameer,sahar casted in the movie
చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న 9 చిత్రం ఫిల్మ్నగర్ సాయి బాబ్ టెంపుల్ లో ప్రారంభం అయ్యింది.నాగు వర ఈ చిత్రానికి దర్శకుడు.వసంత సమీర్,సెహర్ హీరో, హీరోఇనుగా,శ్రీ హర్ష,రవి వర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .ముహూర్తపు షాట్కు జి.నాగేశ్వర రెడ్డి క్లాప్ ఇవ్వగా ,దేవి ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.సీనియర్ దర్శకులు అజయ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు