Sunrisers Hyderabad made 178/6 in the IPL 2018 final against Chennai Super Kings at the Wankhede Stadium here on Sunday (May 27) after skipper Kane Williamson, Yusuf Pathan and Shakib al Hasan made handy contributions.
#chennaisuperkings
#sunrisershyderabad
#ipl2018
#msdhoni
#kanewilliamson
#rashidkhan
#ambatirayudu
#shanewatson
ఐపీఎల్ ఫైనల్లో చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగాడు. 41 బంతుల్లోనే సెంచరీ బాదిన వాట్సన్ (57 బంతుల్లో 117 నాటౌట్; 11x4, 8x6) ఒంటి చేత్తో మ్యాచ్‌ను సన్‌రైజర్స్ నుంచి లాగేసుకున్నాడు. ఆరంభంలో భువనేశ్వర్ కుమార్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. వాట్సన్ ఖాతా తెరవడానికి ఇబ్బంది పడ్డాడు. పది బంతులు ఆడినప్పటికీ ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. పదకొండో బంతికి సందీప్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన వాట్సన్ తన ఉద్దేశాన్ని చాటాడు.