It is almost eight years since Mahendra Singh Dhoni-led Team India lifted the coveted ICC World Cup trophy at the jam-packed Wankhede Stadium in Mumbai.
#harbhajansingh
#msdhoni
#ipl2018
ఐపీఎల్ 2018 సీజన్ టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు ఈ సీజన్ ఎంతో ప్రత్యేకం. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.
ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన ఐపీఎల్ పైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కప్పు నెగ్గిన నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్, ఈ సీజన్‌లో చెన్నైకి ప్రాతినిథ్యం వహించిన హర్భజన్ సింగ్ కొన్ని మధురస్మృతులను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.