Kohli is Experienced but Facing Anderson in England is Tough: Glenn MCGrath

Oneindia Telugu 2018-06-05

Views 238

India captain Virat Kohli has garnered more experience after his nightmarish tour of England in 2014 but Australia great Glenn McGrath cautioned that an in-form James Anderson could make things tougher for the Indian captain this time around too.
#india
#viratkohli
#england
#australia
#glennmcgrath
#jamesanderson

భార‌త ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ త్వరలో ఆరంభం కానున్న ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. ఈ పర్యటనలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇబ్బందులు తప్పవని ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ‍్రాత్‌ అభిప్రాయపడ్డాడు. పరుగుల యంత్రం కోహ్లి విశేష అనుభవం ఉన్న ఆటగాడైనప్పటికీ ఇంగ్లండ్‌ గడ్డపై అండర్సన్‌ నుంచి ముప్పు పొంచి వుందన్నాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని మైదానాల్లోనూ చెల‌రేగి ఆడే కోహ్లీ ఇంగ్లాండ్‌లో మాత్రం త‌న స‌త్తా చాట‌లేక‌పోతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లు కోహ్లీకి నిరాశనే మిగిల్చాయి.

Share This Video


Download

  
Report form