India vs England 2018 5th Test : Anderson Throws Back Glenn McGrath In Records

Oneindia Telugu 2018-09-12

Views 60

Glenn McGrath has challenged James Anderson to reach 600 wickets after seeing the England bowler surpass his record as the most prolific seamer in Test history."I have a lot of respect for Jimmy. He's been an incredible bowler for a long time. To have played well over 140 Tests and just keep running in, day in, day out, and remain at the top of his game, yeah, I'm very proud Jimmy's got there."
#indiavsengland2018
#anderson
#england
#india
#GlennMcGrath


భారీ అంచనాలతో ఆరంభించిన ఇంగ్లాండ్ పర్యటనను రెండు సిరీస్‌ల వైఫల్యాలతో టీమిండియా ముగించింది. భారత్‌తో జరిగిన చివరి టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. మహ్మద్ షమీ వికెట్ పడగొట్టడం ద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా అండర్సన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 563 వికెట్లు సాధించిన ఆస్ట్రేలియా పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను అతడు వెనక్కి నెట్టాడు.

Share This Video


Download

  
Report form