Marco Cecchinato beat former champion and 12-time major winner Novak Djokovic 6-3, 7-6(4), 1-6, 7-6(11) at the French Open on Tuesday to become the first Italian man to reach a Grand Slam semi-final in 40 years.
#tennis
#grandslams
#frenchopen
#novakdjokovic
కెరీర్‌లో రెండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కోసం బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ జొకోవిచ్‌కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో 20వ సీడ్ జొకోవిచ్ మంగళవారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ఫైనల్లో అన్‌సీడెడ్ మార్కో సిక్చినాటో (ఇటలీ) చేతిలో పరాజయంపాలయ్యాడు. తొలి రెండు సెట్లు కోల్పోయిన జకోవిచ్... బలంగా పుంజుకుని మూడో సెట్‌ను అలవోకగా గెలుచుకున్నాడు. నాలుగో సెట్ హోరాహోరీగా సాగింది.