Sri Reddy Sensational Comments On MAA Over Chicago Issue

Filmibeat Telugu 2018-06-22

Views 101

Sri Reddy Sensational Comments On MAA Over Chicago rocket. Srireddy also comments on tollywood big families

చికాగో సెక్స్ రాకెట్ గురించి సంచలన నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేసింది. చికాగోలో టాలీవుడ్ నటీమణుల సెక్స్ రాకెట్ సర్వత్రా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో పేరుమోసిన పెద్ద హీరోయిన్లే ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అమెరికా పోలీసులు ఈ విషయంపై విచారణ చేస్తున్నారు. తనని కూడా వాళ్ళు సంప్రదించారని ఇటీవల శ్రీరెడ్డి తెలిపింది. ఈ విషయంలో మా అసోసియేషన్ ని తప్పుబడుతూ శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది.
కాస్టింగ్ కౌచ్ విషయంలో తమకేమి సంబంధం లేదని ప్రెస్ మీట్స్ పెట్టిన టాలీవుడ్ సినిమా ఫ్యామిలీస్.. చికాగో సెక్స్ రాకెట్ పై కూడా ప్రెస్ మీట్స్ పెట్టాలని శ్రీరెడ్డి తెలిపింది. ఇప్పుడు మాట్లాడే ధైర్యం చేయలేరని ఎద్దవా చేసింది.
ఆ సమయంలో మీడియాపై నిప్పులు పోశారు. మైకుల ముందు ఊగిపోయి మాట్లాడారు అని శ్రీరెడ్డి తెలిపింది.
ఓ వైపు వ్యభిచారం, మరోవైపు కాస్టింగ్ కౌచ్.. ఏమైంది ఈ సినిమా నగరానికి అటూ శ్రీరెడ్డి సెటైర్స్ వేసింది. చాలా రోజులుగా శ్రీరెడ్డి టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న సంగతి తెలిసిందే.
మా అసోసియేషన్ వారు చికాగో సెక్స్ రాకెట్ గురించి ఏం మాట్లాడతారో చూడాలి. ఎప్పటిలాగే తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటారా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.

Share This Video


Download

  
Report form