Prementha Panichese Narayana is an upcoming Telugu film featuring Harikrishna Jonnalagadda, Akshitha in the lead roles. Anchor Jhansi will be seen in an important role. Directed by Jonnalagadda Srinivasa Rao and produced by Savitri Jonnalagadda, the music of the movie is composed by Yajamanya.
జె.ఎస్. ఆర్. మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సపర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డ , అక్షిత హీరో హీరోయిన్ గా జొన్నలగడ్డశ్రీనివాస రావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్న చిత్రం ప్రెమెంత పని చేసె నారాయణ. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
#prementhapanichesenarayana
#audio
#PressMeet
#Jhansi
#Yajamanya