Producer C Kalyan Press Meet On Jhansi Movie

Filmibeat Telugu 2018-08-16

Views 2.2K

After long gap, Surya's wife Jyothika re entry into tollywood. She is coming with Jhansi, which remake of Nachiyar Tamil movie. This teaser was launched by Tollywood hero Sudheer Babu.
#jhansi
#ckalyan
#nachiyar
#jhansiteaser
#Surya

తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగులో ఝాన్సీ పేరుతో విడుదలకు సిద్ధం అవుతుంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించగా స‌న్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాలా దర్శకత్వంలో నిర్మించబడిన ఈ చిత్రాన్ని తెలుగులో కోనేరు కల్పన, డీ అభిరాం అజయ్‌కుమార్ రూపొందించారు. కల్పనా చిత్ర, యశ్వంత్ మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్ర టీజర్‌ను సమ్మోహనం చిత్రంతో మంచి విజయం సాధించిన యువ హీరో సుధీర్ బాబు విడుదల చేశారు.

Share This Video


Download

  
Report form