Allrounder Hardik Pandya focussed on bowling variety of slower deliveries while senior opener Shikhar Dhawan tackled short-pitched throwdowns during Indian team's first practice session at the Old Trafford ahead of their three-match T20 series against England that starts from July 3.
భారత జట్టుకి ఇంగ్లాండ్ పర్యటన రూపంలో రేపటి నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. ఇటీవల ఐర్లాండ్‌తో ముగిసిన రెండు టీ20 సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకున్న టీమిండియా.. మంగళవారం రాత్రి 10 గంటలకి ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌ని ఆడనుంది. గత ఇంగ్లాండ్ పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన టీమిండియా ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శన చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటంతో తుది జట్టు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం వెల్లడించాడు.
#TeamIndia
#Net
#Practice
#England
#Cricket